ప్రతి ఒక్కరికీ సొంత ఇళ్లు ఓ కల. పేద, మధ్య తరగతి ప్రజలు తమ జీవితాంతం అద్దె ఇళ్లలోనే కాలం వెల్లదీస్తుంటారు. అలాంటి వారందరికి సొంత గూడును కల్పించే దిశగా, సొంత ఇంటి కలను నిజం చేసేలా ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు పథకానికి శ్రీకారం చుట్టారు. అపార్ట్మెంట్ తరహా విధానానికి చెక్ పెడుతూ.. వేర్వేరుగా ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు సీఎం వైఎస్ జగన్ ప్రణాళికలు రచించారు. ఇళ్ల స్థలాలు […]