తిరుమల ఏడుకొండలపై కొలువై ఉన్న శ్రీ వేంకటేశ్వరస్వామికి ప్రతినిత్యం భక్తుల నుంచి విరాళాలు వస్తుంటాయి. అప్పుడప్పుడు అజ్ఞాత భక్తులు బంగారం, నగదు రూపంలో భారీ విరాళాలు అందిస్తారు. కానీ.. టిటిడి చరిత్రలోనే సోమవారం అత్యధిక విరాళాలు అందాయట. ఈ విషయాన్ని టిటిడినే వెల్లడించింది. తమిళనాడుకు చెందిన నలుగురు భక్తులు.. స్వామివారి పట్ల తమకున్న భక్తిని భూరి విరాళాల రూపంలో చాటాలు. నలుగురిలో ఒక భక్తుడు ఏకంగా రూ.7 కోట్లు విరాళం ఇచ్చారు. మిగతా ముగ్గురు రూ.కోటి చొప్పున […]