అత్తారింటికి దారేది లాంటి పలు సినిమాలతో తెలుగు ప్రేక్షకులకి చేరువైన ప్రణీత ఇక్కడ తక్కువ సినిమాలే చేసినా కన్నడలో మాత్రం స్టార్ హీరోయిన్ గా మారింది. సినిమాలతో పాటే తన సేవా కార్యక్రమాలతో మంచి పేరు తెచ్చుకుంది. కరోనా సమయంలో కర్ణాటకకు చెందిన వ్యాపారవేత్త నితిన్ రాజును సింపుల్ గా వివాహం చేసుకుంది. ఇటీవల కొన్ని నెలల క్రితం తను తల్లిని కాబోతున్నాను అని సోషల్ మీడియా ద్వారా ప్రకటించిన ప్రణీత తాజాగా పండంటి పాపకి జన్మనిచ్చింది. […]