దేశంలో కరోన కల్లోలం సృష్టిస్తోంది. కేసులు లక్షల్లో పెరిగిపోతున్నాయి. వైరస్ రోజుకో కొత్త లక్షణంతో జనాలను బెంబేలెత్తిస్తోంది. ఒంట్లో కొంచెం నలతగా అనిపించినా జనం భయపడిపోతున్నారు. కరోనా సోకిందేమోనని ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో కరోనా టెస్టులు, ట్రీట్ మెంట్ సంగతి దేవుడెరుగు. కనీసం జాగ్రత్తలు చెప్పడంలోనూ పొంతనలేని మాటలు చెబుతోంది తెలంగాణ ప్రభుత్వం. కరోనా వ్యాప్తి విషయంలో పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివసరావు ఒకలా చెబితే.. ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ ఇంకోలా చెబుతున్నారు. ఇంతకీ […]