ఆరోగ్య శాఖకు 11,419.44 కోట్లు పేదల ఆరోగ్యం పట్ల ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు ఏ మాత్రం పట్టింపు లేదని టీడీపీ తెగ రాద్దాంతం చేస్తోంది. అందుకే కరోనా కట్టడికి సరైన చర్యలు చేపట్టడం లేదంటూ… విమర్శలు గుప్పిస్తుంది. 5.50 లక్షలకు పైగా కోవిడ్ పరీక్షల నిర్వహించి దేశంలోనే అంధ్ర ప్రదేశ్ నెంబర్ వన్ స్థానంలో ఉందని తెలిసినప్పటికీ తన పంథా మార్చుకోకుండా అనవసర ఆరోపణలు చేస్తోంది. ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆపద కాలంలో కూడా.. రాజకీయాలే […]