జూలై వచ్చాక మళ్ళీ ఓటిటి రిలీజుల హడావిడి మొదలయ్యింది. నిన్న తాప్సీ ప్రధాన పాత్రలో నటించిన హసీన్ దిల్ రుబా నెట్ ఫ్లిక్స్ ద్వారా నేరుగా ప్రేక్షకుల ఇంటికి వచ్చేసింది. ట్రైలర్ చూసినప్పుడు ఇదో క్రైమ్ థ్రిల్లర్ అనే ఇంప్రెషన్ రావడంతో ఆ జానర్ ని ఇష్టపడే వాళ్లకు దీని మీద ఆసక్తి పెరిగింది. గత కొన్నేళ్లుగా తన పెర్ఫార్మన్స్ తో సినిమాలను నిలబెడుతున్న తాప్సీకి హసీన్ దిల్ రుబా మరో మేజర్ బ్రేక్ గా నిలిచే […]