ప్రస్తుతం బ్రేక్ పడిన ఆర్ఆర్ఆర్ కు జూనియర్ ఎన్టీఆర్ ఇంకా ఎన్ని డేట్స్ ఇవ్వాలో తెలియదు కానీ మరోవైపు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందబోయే ప్రాజెక్ట్ మాత్రం అతి త్వరలో పట్టాలెక్కబోతోంది. దసరాకు ముహూర్తం ఫిక్స్ చేశారని గట్టిగా ప్రచారం జరుగుతోంది. అధికారికంగా చెప్పలేకపోయినా లీకైన న్యూస్ చూస్తే నిప్పు లేనిదే పొగరాదు సామెత గుర్తుకు వస్తోంది. కళ్యాణ్ రామ్ స్వంత బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ తో పాటు హారికా హాసిని సంస్థ నిర్మించబోయే ఈ భారీ […]