ఎన్నో హిట్లు ఫ్లాపులు కలగలిసిన సంతకాలు చేసి వెళ్తున్న 2022లో కొత్త దర్శకుల హవా ఎలా ఉందో చూద్దాం. మార్కెట్ పరంగా పట్టు తగ్గిపోయిన కళ్యాణ్ రామ్ ని బింబిసార లాంటి ఫాంటసీ డ్రామాలో చూపించి మెప్పించే ప్రయత్నంలో ‘వశిష్ట’ నూటికి నూరు మార్కులు తెచ్చుకునేలా చేసింది. బడ్జెట్ కంట్రోల్ లో పెడుతూనే మంచి క్వాలిటీతో తెరకెక్కించిన తీరు బయ్యర్లకు లాభాల వర్షం కురిపించింది. ఒక్క సినిమాతో సిద్దు జొన్నలగడ్డ లాంటి అప్ కమింగ్ హీరోకి విపరీతమైన […]