మీకో గన్ లైసెన్స్ ఉంది. కాని కాల్చడం రాదు. కాని, సెక్యురిటీ ప్రొబ్లమ్ ఉంది. మరి ఏం చేయాలి? గన్ ను ఎలా యూజ్ చేయాలో పోలీసులే శిక్షణ ఇవ్వబోతున్నారు. కాకపోతే తెలుగు రాష్ట్రాల్లోకాదు. కేరళలో. కేరళ పోలీసులు మీకు తుపాకీని పేల్చడంలో ట్రయినింగ్ ఇస్తారు. కాకపోతే అందరికీకాదు. మీకు ఇప్పటికే లైసెన్డ్ గన్ ఉండాలి. లేదంటే లైసెన్స్ కోసం అప్లయ్ చేసుకొని ఉండాలి. అలాంటి వాళ్లకు శిక్షణ ఇవ్వనున్నట్లు కేరళ డీజీపీ అనిల్కాంత్ చెప్పారు. అధికారికంగా […]