దేశంలోని రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లో ఎవరికి జీతం ఎక్కువ? ఏ రాష్ట్ర సీఎంకు తక్కువ జీతం? వంటి వివరాలు చాలా మందికి తెలియదు. వీటి గురించి తెలుసుకోవాలని అందరికీ ఆసక్తి ఉంటుంది. కానీ చాలామందికి వీటి గురించి తెలియదు. ఒక్కసారి ఈ వేతనాల ల గురించి తెలుసుకుందామా? మన దేశంలోని అన్ని రాష్ట్రాల సీఎంల కంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రే ఎక్కువ జీతాన్ని పొందుతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు నెలకు రూ.4.10 లక్షల జీతం వస్తోంది. […]