అతిలోక సుందరి శ్రీదేవి కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జాన్వీ కపూర్ తనకంటూ సొంత గుర్తింపును తెచ్చుకుంది. తాజాగా గుడ్ లక్ జెర్రీ సినిమాతో ప్రేక్షకుల్ని అలరించేందుకు ముందుకొచ్చిన జాన్వీ, ఈ సందర్భంగా తన డైట్, వర్కవుట్స్ ముచ్చట్లు చెప్పుకొచ్చింది. జాన్వీ నటించిన గుడ్ లక్ జెర్రీ సినిమా నేరుగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదలైంది. ఓటీటీ వేదికగా వచ్చిన ఈ సినిమా వాస్తవానికి తమిళ సినిమా రీమేక్. నయనతార నటించిన కోకోకోకిల సినిమాకు ఇది రీమేక్. […]
శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం గట్టిగా పోరాడుతున్న జాన్వీ కపూర్ కొత్త సినిమా గుడ్ లక్ జెర్రీ నిన్న డిస్నీ హాట్ స్టార్ లో డైరెక్ట్ ఓటిటి రిలీజ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 2018లో వచ్చిన నయనతార కోకోకోకిలకు ఇది అఫీషియల్ రీమేక్. థియేటర్ లో ప్లాన్ చేసుకున్నారు కానీ మారిన పరిస్థితుల దృష్ట్యా ఇవి వెండితెర కంటే స్మార్ట్ స్క్రీన్ మీద వర్కౌట్ అవుతాయని గుర్తించిన నిర్మాతలు […]