పల్లకీలో కూర్చోవటానికి ఇష్టపడతాం… కానీ, ఆ పల్లకీ మన పిల్లలు మోయకూడదు…ఎక్కడికైనా వెళ్లాలంటే ఆటోనో..క్యాబ్ నో పిలుస్తాం…కానీ మన కొడుకో, మనవడో దాన్ని నడపకూడదు..! ఇదీ మానవ నైజం…! మనం..మన పిల్లలు విలాసవంతంగా జీవించాలి…దానికి ఏ కొందరో తమ జీవితాలను దారపోయాలి. ప్రస్తుతం ఏపీలో ఇంగ్లిష్ మీడియంపై జరుగుతున్న వాద ప్రతివాదనలు, చర్చోపచర్చల్లో ఈ కోణం ప్రస్ఫుటంగా తేటతెల్లం అవుతోంది…! సంకుచిత తత్వం..! ఇంగ్లిష్ మీడియంపై హైకోర్టు తీర్పు… ప్రభుత్వ వైఖరిలపై ఎవరి అభిప్రాయాలు వారికుండొచ్చు. కానీ […]