pawan party symbol: రాష్ట్రంలో జనసేన పార్టీ తన అస్తిత్వాన్ని కోల్పోయే పరిస్థితి వచ్చింది. పార్టీ ప్రారంభించిన 2014 సంవత్సరంలో ఎన్నికల్లో పోటీ చేయలేదు. కానీ అధికార బీజేపీతో గట్టి సంబంధాలే ఏర్పాటు చేసుకుంది. అయితే ఆ తర్వాత 2019లో వామపక్షాలతో కలిసి పోటీ చేసి ఒకే ఒక్క స్థానాన్ని గెలుచుకుంది. పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తాను పోటీచేసిన రెండు స్థానాల్లో పరాజయం పొందారు. ఈ ఎన్నికల్లో పార్టీకి ఉమ్మడి ఎన్నికల గుర్తును ఎన్నికల సంఘం కేటాయించింది. అయితే […]
తిరుపతి లోక్ సభ ఉపఎన్నికల ప్రచారాన్ని అన్ని పార్టీలు హోరెత్తిస్తున్నాయి. పోటాపోటీగా ప్రచారంలో దూసుకుపోతున్నాయి. గెలుపు వైసీపీదే అనే విషయం స్పష్టమైనప్పటికీ.. రెండో స్థానం కోసం అటు టీడీపీ, ఇటు బీజేపీ శ్రమటోడుస్తున్నాయి. అయితే బీజేపీ ఆశలు అడియాసలు అయ్యే ప్రమాదం పొంచి ఉంది. 2019 ఎన్నికల్లో జనసేన బీఎస్పీ తో పొత్తు పొట్టుకోవడంతో ఇక్కడి నుంచి బీఎస్పీ అభ్యర్థి పోటీలో నిల్చున్నారు. తాజా ఉపఎన్నికల్లో బీజేపీ తో జనసేన పొత్తు పెట్టుకుంది. దీంతో బీజేపీ-జనసేన ఉమ్మడి […]