చాలా మంది అల్లం ఘాటుగా ఉందని తినరు. వంటల్లో అల్లం వేస్తే ఘాటు ఎక్కువ అవుతుందని భావిస్తారు. అల్లం అనేది ఆరోగ్యానికి మంచి ఔషధం లాంటిది. అల్లాన్ని మనం రోజూ టీలో వేసుకొని తాగొచ్చు. అల్లాన్ని పచ్చిగా తిన్నా, తేనెతో కలిపి తిన్నా మంచిదే. అల్లంతో పచ్చడి, నిలువ పచ్చడి చేసుకోవచ్చు. అల్లం చాలా ఘాటుగా ఉంటుంది. కాబట్టి చిన్న పిల్లలతో మామిడి అల్లం అయినా తినిపించవచ్చు. అల్లాన్ని ఇలా రోజూ ఏదో ఒక రకంగా ఆహారంలో […]