నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందుతున్న ఘోస్ట్ సినిమా నిర్మాణం బంగార్రాజు కోసం తాత్కాలికంగా బ్రేక్ వేసిన సంగతి తెలిసిందే. దీంతో పాటు మెయిన్ హీరోయిన్ గా గతంలో తీసుకున్న కాజల్ అగర్వాల్ ప్రెగ్నెంట్ కావడంతో ప్రత్యాన్మాయం కోసం జరిపిన వేట కూడా ఆలస్యమయ్యింది. ఫైనల్ గా సోనాలి చౌహన్ ని లాక్ చేసినట్టు ఫ్రెష్ అప్ డేట్. గతంలో బాలకృష్ణతో లెజెండ్, డిక్టేటర్ లో మెరిసిన ఈ బాలీవుడ్ బ్యూటకి ఆ తర్వాత పెద్దగా […]