ఇప్పటికే బాక్స్ ఆఫీస్ బరిలో చాలా సార్లు తలపడిన మెగాస్టార్ చిరంజీవి- నందమూరి బాలకృష్ణల మధ్య మరోసారి బాక్స్ ఆఫీస్ పోరు తప్పేలా లేదని పరిశ్రమ వర్గాల కథనం. తన 152వ సినిమాగా కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య చేస్తున్న చిరంజీవి దీన్ని దసరాకు విడుదల చేయాలనే టార్గెట్ తో ఉన్నారు. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే కీలక పాత్ర మహేష్ బాబు చేస్తాడా లేక రామ్ చరణ్ కనిపిస్తాడా అనే విషయం తేలకముందే డేట్ ఫిక్స్ […]
ఒకేసారి మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి సంచలనం రేపిన పవన్ కళ్యాణ్ వాటి మేకింగ్ లోనూ వేగం ఉండేలా చూసుకుంటున్నాడు. ప్రస్తుతం పింక్ రీమేక్ వకీల్ సాబ్ షూటింగ్ దాదాపు క్లైమాక్స్ కు వచ్చిన సంగతి తెలిసిందే. కొన్ని సన్నివేశాలు, శృతి హాసన్ పాల్గొనే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మినహా మొత్తం పూర్తయ్యింది. పంచాయితీ ఎలక్షన్స్ నేపథ్యంలో పవన్ షూట్ కు బ్రేక్ ఇస్తాడనే వార్తల నేపథ్యంలో దిల్ రాజు కొత్త డేట్ ని ప్రకటించే […]
అజ్ఞాతవాసి తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పేసిన పవన్ పింక్ రీమేక్ తో మళ్ళీ మేకప్ వేసుకోవడం పవర్ స్టార్ ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇస్తోంది. ఇంకా ఆ ఆనందాన్ని ఆస్వాదిస్తుండగానే క్రిష్ డైరెక్షన్ లో మరో సినిమా మొదలుకావడంతో వాళ్ళ హుషారు మాములుగా లేదు. అయితే ఈ రెండు సినిమాలతో పవన్ సినీ ప్రయాణాన్ని ఆపేస్తాడా లేక కొనసాగిస్తాడా అనే అనుమానాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఇంకో మూడేళ్ళ […]