గరికపాటి నరసింహారావు గారి ప్రవచనాలు వినని తెలుగువారు ఉండొచ్చేమో కానీ ఆయన పేరు తెలియని తెలుగువారు దాదాపుగా ఉండరు. ప్రవచనకర్తగా ఆయనది ప్రత్యేకమై శైలి. విషయాన్ని సూటిగా తక్కువ మాటల్లో అర్థమయ్యేలా చెప్పడం ఆయన ప్రత్యేకత. ఈ మధ్య గరికపాటి గారు ఒక ప్రవచనం ఇస్తూ ఈ ప్రపంచంలో పనికిరాని వాడు.. పనికిరాని వస్తువు ఏదీ ఉండదని అన్నారు. ఆ టాపిక్ అలానే కొనసాగిస్తూ గతంలో జరిగిన ఒక ఆసక్తికర సంఘటన చెప్పారు. చదువుకు పనికిరాని వాడు […]