మహారాష్ట్రలోని పూణెకు చెందిన ఓ మహిళను మగబిడ్డను కనాలని భర్త, అత్తమామలు ఒత్తిడిచేశారు. స్థానికంగా ఉండే ఓ మాంత్రికుడు చెప్పాడని “ఆచారం”లో భాగంగా జనం ముందు నగ్నంగా స్నానం చేయమని, ఆమె భర్త, అత్తమామలు బలవంతం చేసిన ఘటన సంచలనం సృష్టించింది. మహిళ ఫిర్యాదుతో, పూణె పోలీసులు భర్త, అత్తమామలు, క్షుద్రమాంత్రికుడు మౌలానా బాబా జమాదార్ నలుగురిపై ఎఫ్ఐఆర్ మోదు చేశారు. పోలీసులు భారతీయ శిక్షాస్మృతిలోని వివిధ సెక్షన్లతో పాటు మహారాష్ట్ర నినవ బలి నిర్మూలన సెక్షన్ […]