గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల ప్రచారంలో వరద సాయం అధికార ప్రతిపక్షాలకు ప్రధాన ప్రచారాస్త్రంగా మారింది. టీఆర్ఎస్ తో పాటు, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు వరద సాయం చుట్టూ పరస్పర విమర్శలు చేసుకున్నాయి. వరద సాయం కేవలం టీఆర్ఎస్ శ్రేణులకు మాత్రమే అందిందని ప్రతిపక్షాలు విమర్శిస్తే, బీజేపీ వల్లే వరద సాయం ఆగిపోయిందని టీఆర్ఎస్ ఎదురుదాడి చేసింది. గ్రేటర్ ఫలితాల తరువాత మరోమారు వరద సాయం చర్చకొచ్చింది. హైదరాబాద్ లో ఇటీవల కురిసిన వర్షాల కారణంగా […]