కస్టమర్లను ఆకట్టుకునేందుకు దుస్తుల దుకాణం యజమానులు రకరకాల ఆఫర్లు ప్రకటిస్తుంటారు. షోరూం ప్రారంభ సమయంలోనూ లేదా పండగ సందర్భంలోనూ ఈ ఆఫర్లు సాధారణంగా కనిపిస్తుంటాయి. ఆఫర్ల వల్ల అమ్మకాలు పెరుగుతాయి. అయితే ఒక్కక్క సారి ఈ ఆఫర్ల వల్ల తలనొప్పులు వస్తాయి. ఇలాంటిదే తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో జరిగింది. శుభమస్తు అనే దుకాణం అమలాపురంలో నూతనంగా ప్రారంభమైంది. పండగ వ్యాపారం అంతా సొంతం చేసుకనేందుకు దుకాణం యజమాని సరికొత్త ఆఫర్ ప్రకటించారు. రూపాయికే చీర, 20 పైసలే […]