ఇటీవల చాలా మంది బయట పానీపూరి తినడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా యువత పానీపూరి బాగా తింటుంది. పానీపూరి మంచిది కాదు, దానికి ఎలాంటి నీళ్లు వాడతారో, నీట్ నెస్ లేకుండా అమ్ముతారు, చేతులతో అందరికి ఆ పానీపూరీని ఇస్తారు అంటూ చాలా విమర్శలు ఉన్నా పానీపూరి తినడం మాత్రం మానరు జనాలు. గతంలో పలుమార్లు పానీపూరి తిని అస్వస్థతకి గురయిన సంఘటనలు ఉన్నాయి. అయితే ఈ సారి ఏకంగా పానీపూరి తిని 90 మంది అస్వస్థతకి […]