IPL 2022లో ఆదివారం సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగుళూరుకి మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగుళూరు 20 ఓవర్లకు గాను 192 పరుగులు చేసింది. కోహ్లీ గోల్డన్ డకౌట్ అయినా డుప్లెసిస్ 73 పరుగులు, రజత్ పటిదార్ 48 పరుగులు, మాక్స్వెల్ 33 పరుగులు సాధించారు. చివర్లో బ్యాటింగ్ కి వచ్చిన దినేశ్ కార్తీక్ 8 బంతుల్లో 30 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి మంచి ఫినిషింగ్ […]