అప్పుడెప్పుడో ఇరవై ఏళ్ళ క్రితం బాలకృష్ణ హీరోగా సమరసింహారెడ్డి వచ్చినప్పుడు అది సృష్టించిన ప్రభంజనానికి చిన్నా పెద్ద తేడా లేకుండా అందరు హీరోలు ఫ్యాక్షన్ బాట పట్టారు. చిరంజీవి ఇంద్ర, జూనియర్ ఎన్టీఆర్ ఆది, బాలయ్య చెన్నకేశవరెడ్డి, రాజశేఖర్ భరతసింహారెడ్డి, వెంకటేష్ జయం మనదేరా లాంటివన్నీ ఈ కోవలో వచ్చినవే. కొన్ని ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్స్ అయితే కొన్ని సూపర్ హిట్స్ గా నిలిచాయి. ఈ ట్రెండ్ చాలా కాలం కొనసాగింది. ఒకదశలో తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు […]