బ్రెడ్ లు, జామ్ లు, క్రీములు, లోషనలు, ఏదైనా సరే గడువు దాటిన తర్వాత వాటిని ఎవ్వరూ కొనరు. ఎందుకంటే, అందులో వాడేవాటికి ఒక ఎక్స్పైరీ డేట్ అంటూ ఒకటి ఉంటుంది. కాబట్టి మనం అర్ధం చేసుకోవచ్చు. మరి వాటర్ బాటిల్ లో ఉండేది స్వచ్ఛమైన నీళ్లే కదా!. వాటికి ఎందుకు గడువు ఉంటుంది? నదుల్లో, చెరువుల్లో చాలా వందలు, వేల ఏళ్ల నుంచి మంచి నీరు ఉందికదా! వాటిని మనం తాగుతాం. వాటికి లేని గడువు, […]