రాజకీయాల్లో ఆరోపణలు, విమర్శలు సహజం. అయితే ఆ విమర్శలు చేసేముందు నాయకులు ముందూ వెనకా ఆలోచించాలి. తాము చేసే విమర్శలు, ఆరోపణల్లో సహేతుకత ఉందా లేదా.. అవి వారికి వర్తిస్తాయా లేదా అన్నది ఆలోచించి మరీ చేయాలి. లేనిపక్షంలో అవి బూమరాంగ్ అయ్యి విమర్శలు చేసిన వారినే నవ్వుల పాల్జేస్తాయి. వారి అజ్ఞానాన్ని బయటపెడతాయి. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు తాజాగా రాష్ట్ర ప్రభుత్వంపైన, జీవీఎంసీ అధికారులపైన చేసిన విమర్శలు ఆ కోవలోకే వస్తాయి. ఎవరిది […]