టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గతంలో జీవిస్తున్నారా..? అనే సందేహాలు ఆయన చేసిన వ్యాఖ్యల ద్వారా కలుగుతున్నాయి. టీడీపీ నేత కంభంపాటి రామ్మోహన్ రావు రచించిన ‘నేను- తెలుగుదేశం’ పుస్తక ఆవిష్కరణలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు విచిత్రంగా ఉన్నాయి. ‘‘నష్టపోయిన ఏపీని పునర్మించాల్సింది టీడీపీనే. రానున్న కాలంలో నేను గురుతర బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంది’’ అంటూ మాట్లాడిన చంద్రబాబు కొత్త సందేహాలకు తెరతీశారు. వచ్చేది 2014 కాదు.. 2024.. నష్టపోయిన ఏపీని పునర్నిర్మించాల్సింది […]
రాజధాని అమరావతి భూముల వ్యవహారంలో చోటుచేసుకున్న అక్రమాలు, అవినీతి, అనధికారిక కొనుగోళ్లు, అప్పటి ప్రభుత్వం నిబంధలకు విరుద్ధంగా తీసుకున్న నిర్ణయాలతో నాడు సీఎంగా ఉన్న చంద్రబాబు, భూముల వ్యవహారంలో పాత్ర ఉన్న నేతలకు చిక్కులు తప్పడం లేదు. తాజాగా ఏపీ సీఐడీ అసైన్మెంట్ భూముల కొనుగోలు చేసిన వారికి లబ్ధి చేకూరేలా నిర్ణయం తీసుకున్నారనే అభియోగాలతో నాటి సీఎం, ఏపీసీఆర్డీఏ చైర్మన్ చంద్రబాబు, పట్టణ, పురపాలక శాఖ మంత్రి పి.నారాయణలకు నోటీసులు జారీ చేసింది. అప్పటి గుంటూరు […]