ఈటెల రాజేందర్… టీఆర్ఎస్లో ఆది నుంచి ఉన్న నేత. ఉద్యమంలోనూ, అసెంబ్లీలోనూ తెలంగాణవాణి బలంగా వినిపించిన నేత. కేసీఆర్కు కుడి భుజం లాంటి వారు. కేసీఆర్ తొలి ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా, ఇప్పుడు వైద్యశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలోనూ, టీఆర్ఎస్ పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ కీలక పాత్ర పోషించిన ఈటెల ప్రస్థానం తుది దశకు వచ్చిందా..? ఆయనకు పొగ పెట్టి పంపబోతున్నారా..? అంటే జరుగుతున్న పరిణామాలు ద్వారా అవుననే సమాధానం వస్తోంది. మంత్రి ఈటెల రాజేందర్ […]