సంక్రాంతి పోటీలో ఆఖరున బరిలో దిగిన నందమూరి కళ్యాణ్ రామ్ ఎంత మంచివాడవురా డీసెంట్ ఓపెనింగ్స్ తో ఖాతాను తెరిచింది. పండగ సెలవు కావడంతో చాలా చోట్ల మంచి కలెక్షన్స్ ని సాధించింది. వచ్చిన రిపోర్ట్స్ రివ్యూస్ డివైడ్ గా ఉన్నప్పటికీ నందమూరి హీరో బాగానే రాబట్టుకున్నాడు. ఇప్పుడీ పండగ సందడి తగ్గిపోయాక ఏ మేరకు స్టడీగా ఉంటాడనే దాన్ని బట్టి మంచివాడి ఫైనల్ స్టేటస్ ఆధారపడి ఉంటుంది. వచ్చిన సమాచారం మేరకు రెండు తెలుగు రాష్ట్రాలకు […]