సంక్రాంతికి విడుదలై నాన్ బాహుబలి రికార్డులు సొంతం చేసుకున్న అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సన్ నెక్స్ట్ యాప్ లో ఈ నెల 26 నుంచి స్ట్రీమింగ్ కాబోతోందన్న వార్త ఇప్పటికే హాట్ టాపిక్ గా మారింది. 50 రోజులకు అతి దగ్గరగా ఉన్న తరుణంలో ఇలా డిజిటల్ రూపంలో వదిలితే ఎలా అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. అంతే కాదు ఒక రోజు ముందు రిలీజైన సరిలేరు నీకెవ్వరు రాకుండా తమ హీరో సినిమా స్ట్రీమింగ్ కావడం […]
ఈ పోకడ గమనిస్తే మనవాళ్ళకు పక్క చూపులు ఎక్కువయ్యాయి. అంటే ఇతర రాష్ట్రాల్లో డబ్బింగ్ రూపంలోనో లేదా మల్టీ లాంగ్వేజ్ లోనో సినిమాలు వదిలి కాస్త ఎక్కువ డబ్బు చేసుకుందామనే ఆలోచన ఎక్కువ ఫలితాలను ఇవ్వడం లేదు. విజయ్ దేవరకొండ ఇప్పటికే ఈ విషయంలో మూడు సార్లు దెబ్బ తిన్నాడు. నోటా, డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ తెలుగుతో సహా అన్ని వెర్షన్లు బోల్తా కొట్టాయి. చిరంజీవి సైరా ఇక్కడే ఓ మాదిరిగా పర్వాలేదు అనిపిస్తే […]
సంక్రాంతి సినిమాలు వచ్చి 20 రోజులు దాటేసింది. రేస్ లో గెలిచింది రెండే. అందులోనూ అల వైకుంఠపురములో ఫస్ట్ ప్లేస్ రాగా సరిలేరు నీకెవ్వరు రెండో స్థానంతో సరిపుచ్చుకోవాల్సి వచ్చింది. ఇక దర్బార్, ఎంత మంచివాడవురా టపా కట్టేశాయి. మాములుగా ఎంత పెద్ద హిట్ అయినా కొత్త సినిమాల హడావిడి రెండు మూడు వారాలు మాత్రమే ఉంటుంది. కానీ బన్నీ మహేష్ సినిమాలు నాలుగో వారంలోకి అడుగు పెడుతున్న సమయంలో కూడా ప్రేక్షకులకు వేరే ఆప్షన్ లేకపోవడం […]
2020ని గ్రాండ్ గా ఆరంభించిన సంక్రాంతి సినిమాలు బాక్స్ ఆఫీస్ కు కలెక్షన్లను, ప్రేక్షకులకు వినోదాన్ని పుష్కలంగా అందించాయి. రేస్ లో రెండే నెగ్గినప్పటికీ మిగిలినవి సైతం వాటి స్థాయి కన్నా ఎక్కువే రాబట్టుకున్నాయి. థియేట్రికల్ రన్ పూర్తయ్యే పరిస్థితి వచ్చేసింది కాబట్టి ఇక అందరి చూపు డిజిటల్ వీడియో స్ట్రీమింగ్ వైపు వెళ్తోంది. చిన్ని తెరకు ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నారు మూవీ లవర్స్. విశ్వసనీయ సమాచారం మేరకు వీటి డేట్లు వచ్చేశాయి. కాకపోతే […]
సంక్రాంతి సినిమాల హడావిడి క్రమంగా తగ్గుతోంది. అల వైకుంఠపురములో ఇంకా చాలా సెంటర్స్ లో స్ట్రాంగ్ గానే కొనసాగుతుండగా సరిలేరు నీకెవ్వరుకు డ్రాప్స్ మొదలయ్యాయి. ఇక దర్బార్ ఆల్మోస్ట్ ఫినిష్ కాగా ఎంత మంచివాడవురా ఈదుతోంది. ఇక రేపు డిస్కోరాజా రవితేజ థియేటర్లలో అడుగు పెడుతున్నాడు. గత ట్రాక్ రికార్డు దృష్ట్యా దీని మీద భారీ బజ్ అయితే లేదు . టాక్ కనక బాగా వస్తే ఆపై పుంజుకోవడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. దీని సంగతలా […]
ఇటీవలే సంక్రాంతి పండక్కి స్టార్ల మధ్య పోటీపడి నలిగిపోయిన ఎంత మంచివాడవురా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోలేకపోయింది. సెలవుల పుణ్యమాని కొంత, అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరుల రద్దీ ప్రభావం కొంత మొత్తంగా కళ్యాణ్ రామ్ సినిమా ఎంతో కొంత రాబట్టుకున్న మాట నిజం. అయితే ఇలాంటి ఫ్యామిలీ ఓరియెంటెడ్ మూవీస్ ని ఇంత పోటీలో విడుదల చేయకూడదని, మాములు టైంలో అయితే ఇంకా బాగా ఆడేదని అంటున్న వారు లేకపోలేదు. నిజానికి కుటుంబ చిత్రాల ప్రేక్షకులంటూ […]