గతేడాది ఇంగ్లాండ్ టెస్టు సిరిస్ పర్యటనలో టీమ్ఇండియా కరోనా కేసులు పెరగడంతో చివరి టెస్టుని ఆడకుండా ఆపేసారు. ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్ 2-1 ఆధిక్యంలో నిలిచింది. అప్పుడు ఆగిపోయిన మ్యాచ్ను ఈ ఏడాది జులై 1 నుంచి 5 వరకు నిర్వహించాలని రెండు జట్ల బోర్డులు నిర్ణయించాయి. దీంతో ఇంగ్లాండ్ తో జరగనున్న ఒక్క టెస్ట్ మ్యాచ్ కి జట్టుని ఎంపిక చేసింది BCCI. ఈ జట్టులో టీమ్ఇండియా టెస్టు స్పెషలిస్టు బ్యాట్స్మన్ ఛెతేశ్వర్ […]