సుప్రసిద్ధ ఎడిటర్ గౌతమ్ రాజు గారు ఇవాళ కన్నుమూశారు. తెలుగులో సుమారు 800 సినిమాలకు పైగా తన సేవలు అందించిన ఈయన ఎన్నో బ్లాక్ బస్టర్స్ లో పాలు పంచుకున్నారు. దశాబ్దాల పాటు లెక్కలేనన్ని అద్భుతా చిత్రాలు ఈయన టైటిల్ కార్డు కలిగి ఉండేవి. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న గౌతమ్ రాజు గారు హైదరాబాద్ లోని తన స్వగృహంలో చివరి శ్వాస తీసుకున్నారు. గౌతమ్ రాజు 1954 జనవరి 15న రంగయ్య, కోదనాయకి […]