శంషాబాద్ సమీపంలోని ఈసీ నదిలో తేలిన మృతదేహం కేసు మిస్టరీ వీడింది. ఉత్తరప్రదేశ్ – బనారస్ కు చెందిన ప్రమోద్ కుమార్ (40) నగరానికి వలస వచ్చాడు. 15 ఏళ్ల క్రితం మెహరాజ్ బేగంను వివాహం చేసుకుని, తన పేరును ఇక్బాల్ గా మార్చుకున్నాడు. భార్యతో కలిసి గోల్కొండ రిసాలా బజార్ ప్రాంతంలో నివసిస్తున్నాడు. ఇక్బాల్ భూత వైద్యుడిగా, రియల్ ఎస్టేట్ బ్రోకర్ గా పనిచేసేవాడు. అదే ప్రాంతానికి చెందిన లతీఫ్ (మన్ను) వద్ద గతంలో రూ.2 […]