ఒకప్పుడు చెవులు కుట్టించే కార్యక్రమాన్ని ఎంతో సాంప్రదాయబద్దంగా జరిపేవాళ్లు. కొంతమంది మగవాళ్ళు కూడా కుట్టించుకునే వాళ్ళు. ఆడవాళ్ళకి ఎక్కువగా చిన్నప్పుడే చెవులు కుట్టించే కార్యక్రమం చేస్తారు. అయితే ఇటీవల ఎక్కువగా ఎవరూ చెవులు కుట్టించుకోవట్లేదు. కొంతమంది ఫ్యాషన్ గా పెట్టుకున్నా కుట్టించుకోకుండా, అతుక్కునేవి పెట్టుకుంటున్నారు. చెవులు కుట్టించడం ఆచారం, ఫ్యాషన్ కాకుండా మనం ఆరోగ్యంగా ఉండడానికి కూడా ఉపయోగపడుతుంది. చెవులకు మన ముఖం లోని కళ్ళు, ముక్కు, పళ్లతో సంభంధం ఉంటుంది. చెవులు కుట్టడం వలన కళ్ళు […]