ఏపీలో ముందస్తు ఎన్నికలపై టీడీపీ చేస్తున్న తప్పుడు ప్రచారంపై అధికార వైసీపీ క్లారిటీ ఇచ్చేసింది. ముందస్తు ఎన్నికలకు వెళ్తాం అనేది తప్పుడు ప్రచారమే అంటూ ప్రభుత్వ సలహాదారు, పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టత ఇచ్చారు. కాసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన ఆయన… చంద్రబాబు తన పార్టీ ఉనికిని కాపాడుకునేందుకు ముందస్తు రాగం తీస్తున్నాడు అంటూ ఎద్దేవా చేశారు. ముందస్తుకు వెళ్లాల్సిన అవసరం మాకేంటి..? అని సూటిగా ప్రశ్నించారు. ఇప్పటికే అడుగంటిన పార్టీని కాపాడుకునేందుకు ఈ […]
భారతీయ జనతా పార్టీకి దేశమంతటా కొత్త ఊపొచ్చింది. తాజాగా వెల్లడైన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మరింత ఉత్సాహాన్ని ఇచ్చాయి. ఇక కాస్తో, కూస్తో పట్టున్న రాష్ట్రాలపై కూడా ప్రధానంగా ఫోకస్ పెట్టి కమలం ఖాతాలో వేసుకోవాలన్న కోరిక పెరుగుతోంది. దీనిలో భాగంగా బీజేపీ దృష్టి ప్రధానంగా తెలంగాణపై పడింది. పక్కనే ఉన్న ఏపీలో కూడా పట్టు పెంచుకోవాలని తహతహలాడుతోంది. ఈ క్రమంలో బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో బీజేపీ […]