బెంగుళూరులో స్విగ్గిలో కాఫీ ఆర్డర్ చేస్తే Dunzoలో డెలివరీ చేసిన ఓ డెలివరీ బాయ్ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఓంకార్ జోషి అనే ఓ వ్యక్తి ఇటీవల కాఫీ డే నుంచి స్విగ్గీలో కాఫి ఆర్డర్ చేశాడు. అయితే ఆ కాఫి Dunzoలో డెలివరీ అవ్వడంతో ఆశ్చర్యపోయాడు. అంతేకాక స్విగ్గీ డెలివరీ బాయ్ నేను ఆర్డర్ ని Dunzoలో పంపించాను, నాకు ఫైవ్ స్టార్ రేటింగ్ ఇవ్వండి అని అడగడంతో అతను మరింత ఆశ్చర్యపోయాడు. ఈ సంఘటనని బెంగుళూరు […]