చైనాని అతలాకుతలం చేసిన కరోనా ఇప్పుడు భారతదేశంలో కూడా అడుగు పెట్టింది. కరోనా అనుమానిత కేసులు పెరుగుతుండడంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా అనుమానిత కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ లో కరోనా వైరస్ అడుగుపెట్టడంతో రాష్ట్ర ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటుంది. ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగికి కరోనా సోకినట్లు తెలియడంతో అతనికి ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. కరోనా సోకినా సాఫ్ట్వేర్ ఉద్యోగి […]