తెలంగాణలో వరుసగా రెండు సార్లు అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీలో అసమ్మతి పెరుగుతోంది. రోజుకోనేత తమ ధిక్కారం తెలుపుతున్నారు. అయితే ఏ ఒక్కరూ పార్టీని ఉద్దేశించి నేరుగా విమర్శించకుండా.. నర్మగర్భ వ్యాఖ్యలు చేస్తున్నారు. 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లి గెలిచిన తర్వాతి నుంచి ఇది ఎక్కువైంది. తాజాగా సీనియర్ పొలిటీషియన్, డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. పక్కనే మంత్రి ఉండగానే తన నిరసన తెలిపారు. వైఎస్ నాకు మంత్రి పదవి ఇచ్చారు.. మొన్న […]