పనులు మానుకుని రేషన్ దుకాణాల వద్దకు వెళ్లడం,. గంటల తరబడి వేచి చూడడం,.. వేలిముద్రలు పడకపోవడంతో ఖాళీ చేతులతో వెనక్కు రావడం.. మళ్లీ మరుసటి రోజు వెళ్లడం.. ఇదీ ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్లోని తెల్లరేషన్కార్డుదారులు పడుతున్న ఇబ్బందులు. ఇకపై ఈ ఇబ్బందులు శాశ్వతంగా దూరం కానున్నాయి. ప్రభుత్వ పథకాలు డోర్ డెలివరీ చేసే కార్యక్రమంలో భాగంగా జగన్ సర్కార్ రేషన్ బియ్యం కూడా లబ్ధిదారులు ఇంటి వద్దకే వెళ్లి ఇవ్వనుంది. ఇప్పటికే నెలవారీ ఫించన్ సొమ్ము, ఇసుకను […]