ఈ శుక్రవారం స్టార్లు లేకపోయినా చిన్న హీరోలు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు బరిలో దిగారు కృష్ణ వృంద విహారి, అల్లూరితో పాటు దొంగలున్నారు జాగ్రత్త నిన్న రేస్ లో ఉంది. మత్తు వదలరాతో హిట్టు కొట్టి ఆ తర్వాత చెప్పుకోదగ్గ సక్సెస్ అందుకోలేకపోయిన సింహ కోడూరి ఇందులో హీరో. సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాణ భాగస్వామ్యం వహించిన ఈ మూవీ టాలీవుడ్ ఫస్ట్ సర్వైవల్ థ్రిల్లర్ గా ప్రత్యేక పబ్లిసిటీ ఇచ్చారు. కనీస ఓపెనింగ్స్ కరువైన ఇలాంటి చిత్రాలకు […]
ఎల్లుండి విడుదల కాబోతున్న కొత్త సినిమాల్లో స్టార్లెవరూ లేకపోయినా కేవలం కంటెంట్ ని నమ్ముకుని వస్తున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ ఏమంత ఆశాజనకంగా లేకపోయినా టాక్ బాగుందని వస్తే చాలు ఈజీగా పికప్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే వీటికి సంబంధించిన లెన్త్ కబుర్లు మాత్రం ఆసక్తి రేపుతున్నాయి. మొదటిది అల్లూరి. శ్రీవిష్ణు పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేసిన ఈ కాప్ డ్రామా నిడివి 2 గంటల 50 నిముషాలు. ఒక చిన్న హీరోకి […]
మొన్న శుక్రవారం వచ్చిన మీడియం రేంజ్ సినిమాలు ఏవీ ఆకట్టుకోకపోవడంతో ఇప్పుడు ట్రేడ్ తో పాటు మూవీ లవర్స్ చూపు రాబోయే ఫ్రైడే మీద ఉంది. అయితే ఈసారి పెద్ద స్టార్లు లేకుండా కుర్ర హీరోలు కుస్తీ పడబోతున్నారు. సెప్టెంబర్ 23 దానికి వేదిక కానుంది. మొదటిది ‘అల్లూరి’. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా శ్రీవిష్ణు మొదటిసారి నటించిన క్యారెక్టర్ ఇది. నిన్న అల్లు అర్జున్ ముఖ్య అతిధిగా చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్ వల్ల […]