అనుమానమే నిజమైంది. పొరపాటున ప్రయాణికులతో బయల్దేరిన ఉక్రెయిన్ విమానాన్ని తామే కూల్చివేసినట్లు ఇరాన్ అంగీకరించింది. మూడు రోజుల క్రితం టెహ్రాన్ లో ఇమామ్ ఖొమైని విమానాశ్రయం నుండి 176 మంది ప్రయాణికులు మరియు సిబ్బందితో బయలుదేరిన ఉక్రెయిన్ అంతర్జాతీయ ఎయిర్‌లైన్స్ కు చెందిన బోయింగ్ 737 విమానం కూలిపోయింది. విమానం టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే విమానాశ్రయం సమీపంలో కూలిపోవడంతో విమానంలో ఉన్న 176 మంది ప్రయాణీకులు సిబ్బందితో సహా మృతి చెందారు. దీనిపై అనేక అనుమానాలు […]
ఇరాన్ దేశ ఖడ్స్ ఫోర్స్ జనరల్ ఖాసీం సులేమానిని అమెరికా హతమార్చడంతో “మధ్య ప్రాచ్య” దేశాలలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ముఖ్యంగా మధ్య ఆసియా దేశాలపై పట్టు కోసం అమెరికా ఎప్పటినుండో ప్రయత్నిస్తూనే ఉంది. అసలు అమెరికాకు అక్కడి దేశ అంతర్గత వ్యవహారాల్లో ఎందుకు తల దూరుస్తుంది అనే దానికి సరైన వివరణ ఎవ్వరూ ఇవ్వలేక పోయారు. కానీ ముడి చమురు లభించే దేశాలపై పట్టు కోసం అమెరికా ప్రయత్నిస్తుందనే వాదనా లేకపోలేదు. కానీ అమెరికా మధ్య […]
ఇరాన్ అమెరికా దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో తీవ్రంగా నష్టపోయిన మార్కెట్లు తాజాగా ట్రంప్ చేసిన ప్రకటనతో లాభాల బాట పట్టాయి. ఇరు దేశాల మధ్య ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల వల్ల అంతర్జాతీయ మార్కెట్లు నష్టాలు చవిచూశాయి. ఆయిల్ ధరలు కూడా పెరిగాయి. దీంతో దేశంలో కూడా మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. బంగారం ధరలు గతంలో లేని విధంగా పెరిగాయి. దీనికి తోడు అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులకు దిగడంతో పరిస్థితి మరింత […]
ప్రపంచం మరో యుద్దానికి చేరువవుతొందా..? పరిస్థితులు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది..! ఇరాక్‌లోని బాగ్దాద్‌లో అమెరికా డ్రోన్ క్షిపణి దాడిలో ఇరాన్ అత్యున్నత సైనికాధికారి, అల్ ఖుద్స్ ఫోర్స్ చీఫ్ మేజర్ జనరల్ సులేమానీ మరణించింది మొదలు ప్రపంచాన్ని యుద్ధమేఘాలను కమ్ముకున్నాయి. తాజాగా అమెరికా చర్యలకు ప్రతిగా ఇరాన్ సైతం దాడులకు తెగబడటంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కోపం కట్టలు తెంచుకుంది. ఇంకోసారి ఇరాన్ ఇలాంటి చర్యలకు పాల్పడితే కనీ వినీ రీతిలో దాడులు చేస్తామని హెచ్చరించారు. దీంతో […]
“Make America Great Again” 2016 ఉక్రెయిన్‌తో ఆయన వ్యవహారాలకు సంబంధించిన అధికారాన్ని దుర్వినియోగం చేసినందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ప్రతినిధుల సభ (లోక్ సభ లాంటిది ) బుధవారం అభిశంసించింది. అధ్యక్షుడి రాజకీయ ప్రత్యర్థి మరియు 2020, మొదటిది, తన రాజకీయ ప్రత్యర్థి ,2020 అధ్యక్ష పదవి రేసులో ముందున్న జో బిడెన్‌పై దర్యాప్తుకాంగ్రెస్ అధికారాన్ని ఆటంకపర్చటం ట్రంప్ అభిశంసన విచారణకు సహకరించడానికి నిరాకరించటం, అభిశంసన, కాంగ్రెస్ అధికారాన్ని ఆటంకపర్చటం మీద జరిగిన ఓటింగ్ 229-198 […]