అనుకున్నంతా అయింది. డాలర్ తో పోలిస్తే రూపాయి మారకపు విలువ రికార్డు స్థాయికి పతనమై రూ. 80 మార్క్ తాకింది. కొన్ని రోజులుగా 79.90పై ట్రేడవుతున్న రూపాయి విలువ మంగళవారానికి 80 దాటింది. జూలై-సెప్టెంబర్ త్రైమాసికానికి ఇది 82కు పడిపోవచ్చన్నది విశ్లేషకుల అంచనా. అయితే కొందరు విలువ 79కే పరిమితం కావచ్చని విశ్లేషిస్తున్నారు. 2029 నాటికి డాలరుతో పోలిస్తే రూపాయి విలువ 94 లేదా 95కి పడిపోవచ్చని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (IMF) అంచనా వేస్తోంది. బహుశా […]