‘అన్నిదానాలలోకి అన్నదానం మిన్న’.మనిషి ఆకలి తీర్చడం,అన్ని కర్తవ్యాలలోకి,అతి ముఖ్యమైన కర్తవ్యం.ఆ బాధ్యతను తనదిగా భావించి,నిత్యాన్నదానం చేసిన మహనీయులు ఎందరో ఉన్నారు.అయితే వారందరిలోకి ఎన్నతగిన పేరు డొక్కా సీతమ్మది. ఆమె తెలుగు నేలలో జన్మించిఈ నేలకు గౌరవం తెచ్చిన మహామనిషి. తూర్పు గోదావరి జిల్లాలోని కోనసీమలో లంకల గన్నవరంలో నిత్యాన్నదానంకు పేరు పొందింది డొక్కా సీతమ్మ. నిజానికి ఆమె తల్లితండ్రులు కూడా అన్నదానం చేయడంలో ఎంతో గుర్తింపు పొందినవారే. ఆమె తండ్రి అనప్పిండి భవానీ శంకరం మండపేట గ్రామంలో […]