ఆధునిక సమాజపు పోకడలు సమూలంగా మారిపోతున్నాయి. టెక్నాలజీ విప్లవాలు కావొచ్చు.. అరచేతిలో బ్రహ్మండాల్ని ఇమిడ్చిన మొబైల్ ఫోను విప్లవాలు కావొచ్చు.. ఇప్పుడు నడుస్తున్నవి ఇదివరకటి రోజులు కాదు. పల్లెలో సాయంత్రం అయ్యేవేళకు నలుగురూ రచ్చబండ దగ్గర కూర్చుని కష్టసుఖాలు పంచుకుంటే.. ఇప్పుడు మొబైల్ ఫోన్ల విప్లవం వచ్చిన తర్వాత.. ఒక ఇంట్లో నలుగురు సభ్యులుంటే ఆ నలుగురు కూడా పరాయివాళ్ల లాగా మెలిగే పరిస్థితులే ఉన్నాయి. అనివార్యంగా మారిపోతున్న సామాజికపోకడలు ఇవి. ఈ విషవలయంలో మనం జాగ్రత్తగా […]
నటీనటులు తాము పనిచేసే సినిమా టైటిల్‌తో సరిపడే అనుభూతిని పొందడం చాలా అరుదు. తాజాగా శివనాగేశ్వరరావు దర్శకత్వంలో ‘దోచేవారెవరురా’ చిత్రంలో నటిస్తున్న మాళవిక సతీశన్‌కు అలాంటి సంఘటనే జరిగింది. గుంటూరులోని మలినేని లక్ష్మయ్య కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో జరిగిన ‘దోచేవారెవరురా’ పాటల ఆవిష్కరణ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. విద్యార్థులు, అధ్యాపకులు, చిత్ర దర్శకుల సమక్షంలో కాలేజ్ చైర్మన్ మలినేని పెరుమాళ్ళు ఈ పాటను ఆవిష్కరించారు. ఆ తర్వాత కొందరు విద్యార్థులు నటి మాళవిక సతీశన్‌తో సెల్ఫీలు దిగాలనుకున్నారు. […]
తనదైన స్టైల్లో యాంకరింగ్ చేస్తూ అభిమానుల్ని అలరించిన బిత్తిరి సత్తి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిత్తిరి సత్తి అలియాస్ చేవెళ్ల రవికుమార్ బాగా తెలిసినవాడే. ఇటీవల కాలంలో ఎంటర్టైన్మెంట్ ప్రపంచంలో కాస్త క్లిక్ అయినా కూడా ఊహించని స్థాయిలో ఆదాయం లభిస్తూ ఉంటుంది. చాలా చిన్న స్థాయి నుంచి వచ్చిన బిత్తిరి సత్తి ఏ విధంగా క్లిక్కయ్యాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. మీడియా న్యూస్ ఛానల్ లో సరదాగా వార్తలు […]
అసలు స్టార్ హీరో హీరోయిన్ లేకుండా ఒక కామెడీ సినిమా కోసం జనాన్ని థియేటర్లకు రప్పించగలమా. ఈ ప్రశ్నకు సమాధానం జంధ్యాల వంటి ఉద్దండులు సూపర్ హిట్ల రూపంలో బదులిచ్చారు కానీ 90 దశకం నుంచి అందులోనూ కమర్షియల్ చిత్రాల ఆధిపత్యం మొదలయ్యాక ఎవరూ ఈ జానర్ జోలికి వెళ్లేందుకు సాహసించే వారు కాదు. రాజేంద్రప్రసాద్, నరేష్ లు అందరికీ దొరికే వారు కాదు కాబట్టి ఎందుకొచ్చిన రిస్క్ లెమ్మని అయితే ఫ్యామిలీ డ్రామా లేదా రివెంజ్ […]