కొందరు దర్శకులు అదేంటో దైవాంశ సంభూతుల్లా ఫీలవుతారు. దేవుళ్ళైనా భక్తులు ఏదైనా మాట అంటే పడతారేమో కానీ తమను తాము కల్ట్ డైరెక్టర్లుగా గొప్పలు పోయే వాళ్ళు మాత్రం కెరీర్ ని త్వరగా ముగించుకుంటారు. మలయాళంలో ప్రేమమ్ రూపంలో పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చిన ఆల్ఫోన్స్ పుత్రేన్ ఏడేళ్లు గ్యాప్ తీసుకుని గోల్డ్ అనే కళాఖండం చెక్కాడు. మల్లువుడ్ స్టార్ హీరోల్లో ఒకడైన పృథ్విరాజ్ సుకుమారన్ హీరో కాగా నయనతార హీరోయిన్. వీళ్ళ రెమ్యునరేషన్లకే ఎంత ఖర్చు […]