ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలు కమిటీలు వేశారు. చంద్రబాబు పాలనా కాలంలో సాగించిన వ్యవహరాలపై మంత్రివర్గ ఉపసంఘం సహా అనేక మార్లు తవ్వకాలు జరిగాయి. కానీ స్పష్టమైన చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. కానీ ఇప్పుడు సీన్ మారుతోంది. సిట్ ఏర్పాటుతో పెద్ద చర్చ సాగుతోంది. ముఖ్యంగా సిట్ గా ఇన్ఛార్జ్ గా నియమించిన అధికారి గత చరిత్రే దానికి కారణం. సిన్సియారిటీ, కమింట్ మెంట్, ఎంతకైనా తెగించే లక్షణాలు కలిగిన […]