టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పరారీలో ఉన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేస్తూ నకిలీ వీడియోలను ప్రదర్శించడంతో కర్నూలు సీఐడీ పోలీసులు ఉమాపై చీటింగ్ కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో మంగళవారం సీఐడీ బృందం గొల్లపూడిలోని ఉమా ఇంటికి చేరుకునేసరికి ఆయన పరారయ్యారు. ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ చేశారు. ఇక ఉమా ఎక్కడికి వెళ్లారో తమకు తెలియదంటున్నారు ఆయన కుటుంబ సభ్యులు. ఈ నెల 7న ప్రెస్ మీట్లో సీఎం […]