అర్జెంటీనాకి చెందిన ఫుట్బాల్ దిగ్గజం డీగో మారడోనా ఎన్నో రికార్డులు నెలకొల్పారు. అతను మరణించినా కొన్ని రికార్డులు ఇంకా అతని పేరు మీదే ఉన్నాయి. తాజాగా మరణించిన తర్వాత అతని జెర్సీ కూడా రికార్డు సృష్టించింది. 1986 ప్రపంచకప్లో అతడు ధరించిన జెర్సీని వేలం వేయగా రికార్డు ధరకి అమ్ముడుపోయింది. క్రీడా స్మారకాల వేలంలో డీగో మారడోనా వేసుకున్న జెర్సీ దాదాపుగా రూ.70 కోట్లకు (9.3 మిలియన్ డాలర్లు) కొనుక్కున్నారు. అయితే ఈ జెర్సీ 1986 ప్రపంచకప్లోఇంగ్లాండ్తో […]