మహారాష్ట్రలో పెను విషాదం జరిగింది. సోమవారం సాయంత్రం సాంగ్లి జిల్లాలో అన్నదమ్ములు తమ భార్యలు, పిల్లలతో సహా ఆత్మహత్యలకు పాల్పడటం కలకలం రేపింది. రెండు వేర్వేరు ఘటనల్లో మొత్తం 9 మంది బలవన్మరణానికి పాల్పడ్డారు. అప్పులభారంతోనే రెండు కుటుంబాలు ఇంతటి దారుణానికి పాల్పడినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఎంహైసల్ గ్రామానికి అన్నదమ్ములు పొపట్ వాన్మొరె (56) వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. మానిక్ వాన్మొరె వెటర్నరీ డాక్టర్. ఇద్దరూ తమ కుటుంబాలతో ఒకే గ్రామంలో వేర్వేరు ఇళ్లలో నివసిస్తున్నారు. సోమవారం […]