ఇవాళ బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాల సందడి నెలకొంది. పోయిన శుక్రవారం భారీ అంచనాల మధ్య వచ్చిన శ్రీదేవి సోడా సెంటర్ నిరాశ పరచడంతో మూవీ లవర్స్ కు ఈ రోజు గట్టి ఆప్షన్ ఏమీ దొరకలేదు. ఉన్నంతలో 101 జిల్లాల అందగాడు, డియర్ మేఘ కాస్త ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. కన్నడలో రూపొంది అక్కడ అద్భుతమైన స్పందన దక్కించుకున్న దియా రీమేక్ గా వచ్చిన డియర్ మేఘ మీద యూత్ కు ఓ మోస్తరు అంచనాలు […]
థియేటర్లు జులై 30న తెరిచాక తెలుగులో ఇప్పటిదాకా పాతిక పైగానే స్ట్రెయిట్ సినిమాలు రిలీజయ్యాయి. వీటిలో కమర్షియల్ గా సేఫ్ అయినవి నిర్మాతలకు లాభాలు ఇచ్చినవి పట్టుమని ఓ అయిదు ఉంటాయి కానీ మిగిలినవాటిలో అధిక శాతం కనీసం హాళ్ల రెంట్లు కిట్టుబాటు చేయనివే. ఎస్ఆర్ కళ్యాణమండపం, రాజరాజ చోరలు మాత్రమే డిస్ట్రిబ్యూటర్లను ఖుషీ చేయించాయి. శ్రీదేవి సోడా సెంటర్ భారీ అంచనాల మధ్య డిజాస్టర్ దిశగా వెళ్తోంది. ఈ క్రమంలో రేపు మరో శుక్రవారం రాబోతోంది. […]
మెల్లగా పెద్ద సినిమాలు నాన్చడం వదిలేస్తున్నాయి. ధైర్యంగా రిలీజ్ డేట్లు ప్రకటిస్తున్నాయి. మీనమేషాలు లెక్కబెడితే ఆలస్యం వల్ల నష్టమే తప్ప లాభం లేదని గుర్తించి విడుదల తేదీలను ఫైనల్ చేస్తున్నాయి. తాజాగా ‘సీటిమార్’ రేస్ లో జాయిన్ అయ్యింది. నిన్నటి దాకా ఎప్పుడు వస్తుందా అనే ఎదురు చూపులకు బ్రేక్ వేస్తూ సెప్టెంబర్ 3కు ఫిక్స్ అయిపోయింది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా ఇచ్చేశారు. రామ్ చరణ్ రచ్చతో మాస్ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న సంపత్ […]