కరోనా వైరస్ చికిత్స కోసం దేశీయ ఫార్మా దిగ్గజ సంస్థ గ్లెన్‌మార్క్ ఔష«ధాన్ని ఆవిష్కరించిన కొద్ది గంటల్లోనే మరో ఔషధం అందుబాటులోకి వచ్చింది. ఇంజక్షన్ రూపంలో ఉండే ‘రెమిడెసివిర్’ ఔషధాన్ని భారత్‌లో తయారు చేసి, మార్కెటింగ్ చేసేందుకు అమెరికాకు చెందిన గెలిడ్ సైన్సెస్‌తో దేశీయ ఫార్మ కంపెనీలు హెటిరో, సిప్లాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఔషధం తయారీ, మార్కెటింగ్‌కు డ్రగ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా(డీసీజీఏ) అనుమతులు మంజూరు చేసింది. త్వరలో దేశీయంగా ఈ ఔషధాన్ని హెటిరో, సిప్లా […]
కరోనా మహమ్మారికి ఇప్పటి వరకూ మందు లేదు.. లక్షణాలు బట్టి డాక్టర్లు చికిత్స చేస్తూ వస్తున్నారు. జ్వరం ఉంటే జ్వరం మందు… జలుబు ఉంటే సంబంధించినది.. అలాగే శ్వాసకోశ సమస్యలు ఉంటే దానికి తగిన చికిత్స చేస్తూ.. కరోనా వైరస్ తీవ్రతను మాత్రం తగ్గించ గలుగుతున్నారు. శరీరంలో ఇతర భాగాలకు వ్యాప్తి చెంద కుండా కట్టడి చేస్తున్నారు. ఇప్పుడు ఓ గుడ్ న్యూస్ హల్చల్ చేస్తోంది. ప్రపంచంలోని అన్ని దేశాలను వణికిస్తున్న మహమ్మారికి మందు వచ్చింది. గ్లెన్ […]